: ముప్పై కోట్లకు టోకరా వేసిన టీఆర్ఎస్ నేత


చీటింగ్ కేసులో టీఆర్ఎస్ నేత చిట్టాడి నర్సింహారెడ్డిని నేడు పోలీసులు అరెస్టు చేశారు. బంగారం, ఇనుము చౌక ధరకే ఇస్తానంటూ పలువురిని మోసగించిన కేసులో నర్సింహారెడ్డితోపాటు అరుణారెడ్డి, ముంతాజ్ అహ్మద్, బాబూచారిని హైదరాబాద్ పోలీసులు ఈ మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా రూ. 30 కోట్ల మేర టోకరా వేసి ఉంటుందని సీసీఎస్ పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News