: గుండెపోటుతో కన్నుమూసిన కన్నడ నటుడు
కన్నడ వర్ధమాన నటుడు హేమంత్(27) గుండెపోటు కారణంగా ఈ ఉదయం బెంగళూరులోని రామయ్య ఆస్పత్రిలో కన్నుమూశాడు. నిన్న సాయంత్రం జిమ్ లో వ్యాయామం చేస్తున్న సమయలో హేమంత్ కు గుండెపోటు వచ్చింది. చికిత్స తీసుకుంటూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచాడు.