: నోకియా నుంచి కొత్త బడ్జెట్ మొబైల్


నోకియా నుంచి మరో బడ్జెట్ ఫోన్ దేశీయ మార్కెట్లోకి ప్రవేశించింది. నోకియా 301 అనే ఈ మొబైల్ 3.5జి ఇంటర్నెట్ వేగాన్ని అందించడానికి సాయపడుతుంది. ఇందులో నోకియా ఎక్స్ ప్రెస్ బ్రౌజర్ ఏర్పాటు చేశారు. 3.2 మెగాపిక్సెల్ కెమెరా, ఐదు ఆప్షన్లను కలిగి ఉంటుంది. ఫేస్ బుక్, ట్విట్టర్, వాటాప్స్ అప్లికేషన్లను వినియోగించుకోవచ్చు. డ్యుయల్ సిమ్ గల ఈ మొబైల్ ధర రూ.5,349గా నోకియా ప్రకటించింది.

  • Loading...

More Telugu News