: మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు అస్వస్థత 02-07-2013 Tue 11:10 | మాజీ మంత్రి, జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు, మోపిదేవి వెంకటరమణ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చంచల్ గూడ జైలు అధికారులు చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.