: మాజీ ఎమ్మెల్యే నరసింహరాజు కన్నుమూత


మాజీ ఎమ్మెల్యే పీవీ నరసింహరాజు గుండెపోటు కారణంగా ఈ ఉదయం భీమవరంలో కన్నుమూశారు. భీమవరం నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా సేవలందించారు. నరసింహరాజు మృతికి పలువురు సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News