: బ్రహ్మణి స్టీల్స్ యథాతథస్థితికి హైకోర్టు ఆదేశం
బ్రహ్మణీ స్టీల్స్ భూముల రద్దు వ్యవహారంపై యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ఉపక్రమించగా, బ్రహ్మణీ స్టీల్స్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.