: ఏటీఎంలో డబ్బు పెట్టారు.. తాళం మరిచారు!


హైదరాబాద్ శివారు ప్రాంతమైన సంఘీనగర్లోని ఓ ఏటీఎమ్ లో డబ్బు పెట్టిన సిబ్బంది ఆ బాక్స్ కు తాళం వేయడం మరిచిపోయారు. ఈ ఏటీఏంకు సెక్యూరిటీ గార్డు కూడా లేడు. నగదు డ్రా చేసేందుకు ఈ ఏటీఎం వద్దకు వచ్చిన ఖాతాదారులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

  • Loading...

More Telugu News