: అమరనాథ్ యాత్ర నిలిపివేత
అమరనాథ్ యాత్రను నిలిపివేశారు. భక్తులు వెళ్లే మార్గాల్లో విపరీతంగా వర్షాలు కురుస్తుండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాఖండ్ దుర్ఘటన నేపథ్యంలో అమరనాథ్ యాత్ర విషయంలో అధికారులు చాలా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.