: ముర్రే అదరగొడుతున్నాడు
టాప్ స్టార్లు రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ వింబుల్డన్ నుంచి నిష్క్రమించిన తరుణంలో ఇంగ్లండ్ టెన్నిస్ వీరుడు ఆండీ ముర్రే మాత్రం అదరగొడుతున్నాడు. మూడో రౌండుకు చేరుకొని టైటిల్ పై ఆంగ్లేయులకు ఆశలు పెంచుతున్నాడు. నిన్న జరిగిన రెండో రౌండ్లో 6-2, 6-4, 7-5తో టామీ రొబ్రెడోను చిత్తుచేశాడు.