: నెహ్రూ జూపార్క్ లో సందడి చేస్తున్న 1500 జంతువులు
హైదరాబాద్ లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో కొత్త జంతువులు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. ఆస్ట్రిచ్, స్కార్లెట్, మకాన్, బైసన్ తదితర 16 కొత్త జంతువులను తీసుకొచ్చారు. మూడేళ్ల క్రితం 142 జంతువులు జూలో ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 158 రకాలకు పెరిగింది. దీంతో మొత్తం 1500 జంతువులు నెహ్రూ జులాజికల్ పార్కులో సందర్శకులను అలరిస్తున్నాయి.