: తెలంగాణ, సీమాంధ్ర నేతల పోటా పోటీ మీటింగులు


తెలంగాణ, సీమాంధ్ర నేతలు పోటా పోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాదులో తెలంగాణ కాంగ్రెస్ సారథ్య సభ్యుల సమావేశం జరగనుంది. అలాగే రేపు సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా హైదరాబాదులో సమావేశమవుతారని సమాచారం.

  • Loading...

More Telugu News