: ఆర్టీసీ వెబ్ సైటుకు రెండు రోజుల పాటు అంతరాయం
ఆర్టీసీ వెబ్ సైట్ కు అంతరాయం ఏర్పడనుంది. వెబ్ సైట్ మెయింటెనెన్స్ కారణంగా మంగళవారం అర్థరాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు వెబ్ సైట్ అందుబాటులో ఉండదని అధికారులు తెలిపారు. దీంతో ఆర్టీసీలో ఈ-టికెటింగ్ వ్యవస్థను ఉపయోగించుకునే ప్రయాణీకులకు ఇబ్బంది ఎదురుకానుంది.