: గుర్తు పట్టలేని రీతిలో వీర జవాను మృతదేహం


ఉత్తరాఖండ్ లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చిత్తూరు జిల్లా సైనికుడు వినాయక్ మృతదేహం పూర్తిగా దగ్ధమయింది. గుర్తుపట్టలేనంతగా ఈ దేహం కాలిపోయింది. దీంతో మృతదేహాన్ని గుర్తించేందుకు ఆర్మీ వైద్యులు వినాయక్ తల్లిదండ్రుల రక్త నమూనాలను సేకరించారు.

  • Loading...

More Telugu News