: స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై బొత్స ధీమా


స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని  పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడాన్ని బొత్స సత్యనారాయణ స్వాగతించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం  సాధించేందుకు పార్టీ కార్యకర్తలు శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News