ఉత్తరాఖండ్ వరదల్లో చనిపోయిన వారిలో 14 మంది తెలుగువారిని గుర్తించగలిగారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వీరి మృతదేహాలను త్వరలో ఆయా కలెక్టర్లు స్వస్థలాలకు పంపిస్తారు. అలాగే మరో నాలుగు వందల మంది ఆచూకి లభ్యం కావడం లేదు.