: రికార్డు కలెక్షన్ల దిశగా ధనుష్ తొలి హిందీ సినిమా


విమర్శకుల ప్రశంసలందుకున్న ధనుష్ తోలి హిందీ సినిమా రికార్డు కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. జూన్ 21 న 1400 ధియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు 31.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 35 కోట్ల రూపాయల వ్యయంతో తమిళ హీరో ధనుష్, సోనమ్ కపూర్ జంటగా ఆనంద్ ఎల్ రాయ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా ప్రేక్షకాదరణతో, విమర్శకుల ప్రశంసలతో తిరుగులేని విజయాన్ని దక్కించుకుంది. త్వరలోనే ఈ సినిమా వందకోట్ల క్లబ్ చేరుతుందని పరిశీలకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News