: మాజీ మంత్రి శంకర్రావుకు సైఫాబాద్ పోలీసుల పిలుపు


ముఖ్యమంత్రి కిరణ్, డీజీపీ దినేష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ మంత్రి శంకర్రావుకు సైఫాబాద్‌ పోలీసులు నోటీసులిచ్చారు. రేపు విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. విచారణకు హాజరుకాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News