: ఏకపార్టీ పాలన విధానానికి ఎప్పుడో చెల్లుచీటీ: కేసీఆర్
దేశంలో ఏకపార్టీ పాలన ఎప్పుడో కనుమరుగైందని తెలంగాణ రాఫ్ట్ర సమితి అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో 100 అసెంబ్లీ స్థానాలు, 15 ఎంపీ స్థానాలు గెలిచి నిర్ణయాత్మకంగా మారతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అవసరమైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు స్థంభింపజేస్తామని చెప్పిన కేసీ