: ఇంజనీరింగ్ ఫీజులు, ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్లక్ష్యంపై హైకోర్టు ఆగ్రహం


ఇంజనీరింగ్ ఫీజులు, ఎంసెట్ కౌన్సిలింగ్ పై విద్యార్థులు హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై ఉన్నత ధర్మాసనం విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా ఏఎఫ్ఆర్ సీ నిర్లక్ష్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫీజులు, కౌన్సిలింగ్ పై ఈ నెల 28 లోగా నివేదిక సమర్పించాలని ఎఎఫ్ఆర్ సీని ఆదేశించింది.

  • Loading...

More Telugu News