: మహిళా ఎమ్మెల్యేను తరిమికొట్టిన బాధితులు


కేదార్నాథ్ ఎమ్మెల్యే శైలారాణి రావత్పై స్థానికులు మంగళవారం దాడి చేశారు. వరద బాధితులకు సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు ఈ ఘటనకు పాల్పడ్డారు. స్థానికులు వెంటపడి కొడుతుండడంతో ప్రాణభయంతో శైలారాణి రావత్ అడవిలో తలదాచుకున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్ లో కురుస్తున్న వర్షాలతో సోన్‌ప్రయాగ నుంచి గుప్త కాశీ వరకు సహాయక చర్యలు నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News