: ఉత్తరాఖండ్ దుర్ఘటనపై ఐక్యరాజ్యసమితి విచారం
ఉత్తరాఖండ్ వరదల దుర్ఘటనపై ఐక్యరాజ్యసమితి విచారం వ్యక్తం చేసింది. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ బాన్ కి-మూన్ ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు. వరదల్లో నష్టపోయిన ఉత్తరాఖండ్ రాష్ట్రానికి తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు ఆయన చెప్పారు.