: ముఖ్యమంత్రిపై దాడి చేయండి: సీపీఐ నారాయణ
మద్యం మాఫియాను ప్రభుత్వమే పెంచి పోషిస్తోందని, బెల్టుషాపుల మీద దాడి చేసే కంటే సీఎం మీదే చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణకు ప్యాకేజీ అంటే కాంగ్రెస్ పార్టీని ప్యాక్ చేసి బంగాళాఖాతంలో కలుపుతామని హెచ్చరించారు.