: అక్బరుద్దీన్ కు హైకోర్టు నోటీసులు
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ను అనర్హుడిగా ప్రకటించాలంటూ దాఖలైన పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ మేరకు అక్బరుద్దీన్ తో బాటు ఎన్నికల కమీషన్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీని విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది.