: నిలిచిపోయిన హెలికాప్టర్లు


ఉత్తరాఖండ్ వరద బాధితులను రక్షిస్తున్న హెలికాప్టర్లు నిలిచిపోయాయి. ఉత్తరాఖండ్ లో మళ్లీ వర్షం ప్రారంభం కావడంతో హెలికాప్టర్లు చేసే సహాయ చర్యలను ఆపక తప్పలేదు. వర్షం ఆగకపోతే మరికొంతమందికి ప్రాణిహాని ఉంటుందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News