: ఆ పార్టీలు ప్రైవేటు కంపెనీలు: సీఎం


టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ లపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి మాటలతో విరుచుకుపడ్డారు. వాటిని ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలుగా అభివర్ణించారు. విశాఖ జిల్లా తేగాడాలో ఆదర్శ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ప్రజలనుద్దేశించి సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ రెండూ కూడా పార్టీలు కావని, ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలన్నారు. వారి కుటుంబాల కోసం, వారి అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న కంపెనీలుగా అభివర్ణించారు. వాటికి మద్దతు ఇవ్వరాదని ప్రజలను అభ్యర్థించారు.

  • Loading...

More Telugu News