: ప్రపంచ బాక్సర్ తో జాన్ అబ్రహం
బారతదేశంలో బాక్సింగ్ కు ఆదరణ కల్పించేందుకు బాలీవుడ్ కండలవీరుడు జాన్ అబ్రహం స్వీకారం చుట్టాడు. ఈ నేపథ్యంలో ప్రపంచ బాక్సింగ్ మాజీ చాంపియన్ డేవిడ్ హయే తో చేతులు కలిపాడు. అంతర్జాతీయ బాక్సింగ్ ర్యాంకింగ్ లో డేవిడ్ హయే ప్రస్తుతం మూడో స్థానంలో నిలిచాడు. త్వరలో భారత్ లో ప్రపంచ చాంపియన్లు తలపడనున్నారని ఈ సందర్భంగా జాన్ అబ్రహం తెలిపాడు.