: డెహ్రడూన్ కు ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్య బృందం


చార్ ధామ్ యాత్రలో చిక్కుకుపోయిన బాధితులకు సేవలందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి వైద్యులు డెహ్రడూన్ కు ఈ రోజు పయనమయ్యారు. ఈ వైద్యులు అక్కడ కీలకమైన ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు వైద్యసహాయం చేస్తారు. అలాగే తెదేపాకు చెందిన ప్రజాప్రతినిధులందరూ నెల వేతనాన్ని ఉత్తరాఖండ్ సీఎం సహాయనిధికి విరాళంగా ఇస్తారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

  • Loading...

More Telugu News