కర్నూల్ నగర రైల్వే స్టేషన్ పేరు మారిపోయింది. ఈ స్టేషన్ ను ఇక నుంచి సిటీ రైల్వేస్టేషన్ గా పిలుస్తారు. కర్నూల్ రైల్వే స్టేషన్ ను సిటీ రైల్వే స్టేషన్ గా నామకరణం చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.