: ఐక్యంగానే వున్నాం: ఎంపీ పొన్నం
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేసారు. తాము చేసిన రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. వచ్చే పార్లమెంటు సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని లేవనెత్తుతామని పొన్నం తెలిపారు.