: ఉత్తరాఖండ్ రాష్ట్రానికి నేడు మంత్రుల పయనం


ఊహించని ప్రకృతి విపత్తులో చిక్కుకుని కష్టాలు పడుతున్న తెలుగు యాత్రికులకు సాయం అందించేందుకు రాష్ట్ర మంత్రుల బృందం నేడు ఉత్తరాఖండ్ కు బయల్దేరి వెళుతోంది. రఘువీరా, దానం నాగేందర్, శ్రీధర్ బాబు తదితరులు ఈ బృందంలో ఉన్నట్లు సమాచారం. వీరు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో, అధికారులతో మాట్లాడి తెలుగువారిని సురక్షితంగా వెనక్కి పంపేందుకు కృషి చేయనున్నారు.

  • Loading...

More Telugu News