: 50 వేల మంది యువకులతో భాజపా యువజన సమ్మేళనం


నరేంద్రమోడీ ఆధ్వర్యంలో హైదరాబాదులో 50 వేల మంది యువకులతో జూలై 27న భాజపా యువజన సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు కె.లక్ష్మణ్ ఈ రోజు వెల్లడించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో గురువారం జరిగిన పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఎన్డీఏ గాలి వీస్తోందని, 200 పార్లమెంట్ స్థానాల్లో భాజపా సొంతంగా విజయం సాధిస్తుందని లక్ష్మణ్ అన్నారు.

  • Loading...

More Telugu News