: అక్కడ రక్తదానం చేసేవాళ్లు ఫోటో ఇవ్వడం తప్పనిసరి


హెచ్ఐవీ ఉన్న రక్తాన్ని ఎక్కించిన సంఘటన అస్సాంలో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో రక్తదానం చేసే వారి ఫోటో తప్పనిసరిగా తీసుకోవాలని అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ ఆదేశించారు. అన్ని బ్లడ్‌ బ్యాంకులు ఈ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని ఆయన చెప్పారు. బాధితులను పరామర్శించిన శర్మ మీడియాతో మాట్లాడుతూ.. రక్త దానం చేసిన వారి ఫోటోలతో పాటు వారి పేర్లను అధికారిక రిజిస్టర్‌లో రాసి ఉంచాలని చెప్పారు.

  • Loading...

More Telugu News