: రాష్ట్రం సమైక్యంగానే ఉండాలి: రఘువీరా


రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని కోరుకుంటున్నట్లు మంత్రి రఘువీరా చెప్పారు. అయినా, అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. తాము కూడా కార్యాచరణ రూపొందించుకుంటామని మరో మంత్రి శైలజానాథ్ చెప్పారు. తెలంగాణ నేతలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకుంటూ అదిష్ఠానంపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో.. సీమాంధ్ర నేతలంతా కూర్చుని చర్చించుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News