: వరద ప్రాంతాలలో ప్రధాని, సోనియా పర్యటన 19-06-2013 Wed 10:55 | ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలలో ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ఈ రోజు పర్యటించనున్నారు. ప్రధాని, సోనియా హెలికాప్టర్లో వరద ప్రాంతాలను పరిశీలిస్తారు.