: ఎమ్మెల్యే శంకర్రావుపై పిటిషన్ వేసిన కోడలు వంశీప్రియ


మాజీమంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు చిక్కుల్లోపడ్డారు. తన పట్ల వేధింపులకు పాల్పడతున్నారంటూ ఎమ్మెల్యే శంకర్రావుపై ఆయన కోడలు వంశీప్రియ పిటిషన్ దాఖలు చేసింది. శంకర్రావు, ఆయన కుటుంబ సభ్యులు తనను హింసిస్తున్నారని వంశీప్రియ హైకోర్టుకు ఫిర్యాదు చేసింది.

  • Loading...

More Telugu News