: ఢిల్లీ అత్యాచార నిందితులపై అభియోగాల నమోదు


ఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో నిందితులపై ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానంలో అభియోగాలు నమోదు చేశారు. భారత శిక్షాస్మృతిలోని 13 సెక్షన్ల కింద నిందితుల్లో ఐదుగురిపై ఈ అభియోగాలు నమోదవగా.. మైనర్ అయిన మరో నిందితుడిపై జువైనల్ చట్టాల కింద విచారణ జరుగుతోంది. నిందితులపై అత్యాచారం, హత్య, సాక్ష్యాల తారుమారు యత్నం వంటి అభియోగాలు నమోదయ్యాయి. 

  • Loading...

More Telugu News