: పోలీస్ కస్టడీకి అజిత్ చండీలా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మాజీ ఆటగాడు అజిత్ చండీలాను మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించేందుకు ఢిల్లీ కోర్టు అంగీకరించింది. మోకా చట్టం కింద అతడిని పోలీసులు విచారిస్తారు.