: తెలంగాణపై నిర్ణయం సులువేం కాదు: సీఎం


తెలంగాణ సమస్య ఇప్పటిది కాదనీ, 50 సంవత్సరాలుగా కొనసాగుతోందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అంతటి చరిత్ర కలిగిన ఈ సమస్యపై ఇష్టమొచ్చిన నిర్ణయాలు తీసుకోలేమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమస్యను పరిష్కరించడం అంత సులభమేమీ కాదని తేల్చారు.

  • Loading...

More Telugu News