: గ్రామీణ రోడ్ల కోసం 2200 కోట్లు: ఎంపీ చింతా మోహన్
రాష్ట్రంలోని గ్రామీణ రహదారుల కోసం ఈ ఏడాది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన్ కింద 2200 కోట్ల రూపాయలు మంజూరయినట్లు తిరుపతి ఎంపీ చింతా మోహన్ తెలిపారు. సోమవారం నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరులో జరుగుతున్న ప్రభుత్వ పథకాల పనులను ఆయన పరిశీలించారు.