: ఆ పక్షి సంరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు


క్రమంగా అంతరించి పోతున్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే పక్షి జాతి సంరక్షణకు కేంద్రం చర్యలు చేపట్టింది. గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో అరుదుగా కనిపిస్తున్న ఈ పక్షుల జాడను పసిగట్టడానికి శాటిలైట్ సాయం తీసుకోనున్నారు. డెహ్రాడూన్ లోని వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ఈ బాధ్యత అప్పగించారు.

  • Loading...

More Telugu News