: హైదరాబాదులో ప్రపంచ పర్యాటక సదస్సు: చిరంజీవి


హైదరాబాదులో ప్రపంచ పర్యాటక సదస్సు జరపనున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తెలిపారు. ఏప్రిల్ 11 నుంచి 14 వరకు ఈ సదస్సు నిర్వహించనున్నట్లు చిరంజీవి చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టాలపాలైన రైతులను  రాష్ట్ర ప్రభుత్వం సత్వరం ఆదుకోవాలని ఆయన కోరారు. 

  • Loading...

More Telugu News