: బీసీలకు 34శాతం రిజర్వేషన్లు ఉంటాయి: జానారెడ్డి


పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కంటే తక్కువ రిజర్వేషన్లు ఉండవని మంత్రి జానారెడ్డి తెలిపారు. ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. రిజర్వేషన్లపై వచ్చిన విజ్ఞప్తులపై ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. పరిమితులకు మించి మాట్లాడలేనని జానారెడ్డి స్పష్ఠం చేశారు.

  • Loading...

More Telugu News