: ఐదువేలకే 'యాపిల్ ఐఫోన్'!


ఐఫోన్ తో స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని శాసించిన యాపిల్ సంస్థ ఓ చవకైన ఫోన్ కు రూపకల్పన చేసింది. ఇది త్వరలోనే మార్కెట్లోకి రానుంది. దీని ఖరీదు రూ.5600గా ఉంటుందని తెలుస్తోంది. ఈ చవక ఫోన్ లో వినియోగించే సాఫ్ట్ వేర్ గత వెర్షన్ల కంటే ఆధునికంగా ఉంటుందని యాపిల్ వర్గాలు అంటున్నాయి. కాగా, ఈ స్మార్ట్ ఫోన్ ను ప్లాస్టిక్ తో తయారుచేయనున్నారు. ఇది ఐదారు రంగుల్లో మార్కెట్లోకి విడుదల కానుందని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు.

  • Loading...

More Telugu News