: బీజేపీ వ్యవహారశైలి బాగోలేదు: నితీష్ కుమార్
భారతీయ జనతాపార్టీ వ్యవహారశైలి బాగోలేదని అంటున్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఆ పార్టీ తమను ఆహ్వానించినప్పటితో పోలిస్తే ఇప్పుడు బాగా తేడాలొచ్చాయని అంటున్నారు. బీజేపీ, జేడీయూ మధ్య సంబంధాలు మునుపటిలా లేవన్నది మాత్రం నిజమని ఆయన ఒప్పుకున్నారు. ఈ విషయంపై త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటామని నితీష్ తెలిపారు.