: అజాద్ తో సోనియా చర్చ


కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు గులాంనబీ ఆజాద్ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో తెలంగాణ, రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీ ముట్టడి అంశాలపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు డి.శ్రీనివాస్ గులాంనబీ ఆజాద్ను కలిశారు.

  • Loading...

More Telugu News