: కిందకి దింపి మరీ అరెస్టు చేశారు!
అసెంబ్లీ భవనంపైకి ఎక్కిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. శాసనసభ్యులు కావేటి సమ్మయ్య, వినయ్ భాస్కర్ లు ఈరోజు ఉదయం చలో అసెంబ్లీకి మద్దతుగా శాసనసభ ఆవరణలోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయం పైకి ఎక్కారు. దీంతో, మార్షల్స్ కొందరు పైకి చేరుకుని వారిద్దరికి నచ్చచెప్పి కిందికి తీసుకురాగా.. పోలీసులు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నారు.