: 'ఫ్రంట్'లో కలుస్తామని బాబు ప్రకటన


ఫెడరల్‌ ఫ్రంట్‌ గానీ, మూడో ఫ్రంట్‌ గానీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో అభిప్రాయపడ్డారు. వీటిల్లో తాము భాగస్వాములవుతామని చెప్పారు. మమత బెనర్జీ సహా అన్ని ప్రాంతీయ పార్టీల నాయకులతో ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతున్నట్టు బాబు వెల్లడించారు. అయితే ఈ కలయిక ఎన్నికలకు ముందా, తర్వాత అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు.

  • Loading...

More Telugu News