: కీలక సమరంలో బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా


ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక సమరానికి తెరలేచింది. జీవన్మరణ సమస్యతో ఆసీస్ జట్టు కివీస్ ను ఎదుర్కోబోతోంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ఆసీస్ టోర్నీలో కొనసాగుతుంది. లేకపోతే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే. దీంతో ఆస్ట్రేలియా ఎలాగైనా గెలవాలని కోరుకుంటోంది. కివీస్ కూడా గెలిచి సెమీస్ లో చోటు ఖాయం చేసుకుందామనుకుంటోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించింది.

  • Loading...

More Telugu News