: ఎరక్కపోయి వచ్చారు... ఇరుక్కుపోయారు


వాళ్లు ఉన్నదే జైళ్లో.. మళ్లీ నకిలీ మకిలితో తన బంధువుల్ని కూడా తన దగ్గరకే రప్పించుకున్నడో ఖైదీ.. ములాఖత్ లో అతని కోరికమేరకు నకిలీ బంగారంతో ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయారు అతని బంధువులు. కడప కేంద్రకారాగారంలో నకిలీ బంగారం విక్రయం కలకలం సృష్టించింది తోటిఖైదీకి నకిలీ బంగారం విక్రయించేందుకు వచ్చిన ఖైదీ బంధువులను జైలు అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ములాఖత్ లో నకిలీ బంగారం తీసుకురమ్మని తన భార్యకు పురమాయించాడో ఖైదీ. అతని కోరిక ప్రకారం ఆమె తన బంధువులను తోడుగా తీసుకుని, నకిలీ బంగారంతో వచ్చింది. దాంతో, తనిఖీలో అంతా అడ్డంగా దొరికిపోయారు.

  • Loading...

More Telugu News