: అక్కినేని అందగాళ్ల సినిమా త్వరలో ప్రారంభం


త్వరలోనే అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలు ఒకే సినిమాలో కనిపించనున్నారు. తండ్రి అక్కినేని నాగేశ్వరరావు, కుమారుడు అక్కినేని నాగచైతన్యలతో కలిసి సినిమా చేయబోతున్నట్లు సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రకటించారు. విశాఖపట్నంలో కళ్యాణ్ జ్యూయలర్స్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అభిమానుల కోరిక మేరకు అక్కినేని కుటుంబ హీరోలు ఈ సినిమా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా జూన్ లో ప్రారంభం అవుతుందని నాగార్జున చెప్పారు.

  • Loading...

More Telugu News